అడుగడుగునా కూలి పోయిన చెట్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన పైర్లు, జనం కన్నీళ్లు.. వెరసి ‘తిత్లీ’ తుపాను మిగిల్చిన నష్టం పూడ్చలేనిదని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
‘‘తిత్లీ తుపాను మిగిల్చిన నష్టాన్ని చూసి చలించిపోయాను. కొన్ని గంటల వ్యవధిలోనే మీ చెంతకు వచ్చాను.
ద్వాదశ జ్యోతిర్లింగలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారు అష్టాదశ మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి  దసరా ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దసరా ఉత్సవాల కన్నా,...
చెడుపై మంచి గెలుపునకు సంకేతమే విజయదశమి అని, మంచి సంకల్పాలకు దేవతల ఆశీర్వచనాలు లభించే శుభ సమయం ఇదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరరావు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
అమరావతి: అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్ ఇచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయలసీమ ఉద్యమనాయకుడు జలం శ్రీను మరణించగా, మరో ముగ్గురు ఉద్యమ కారులు తీవ్రంగా గాయపడ్డారు.
తిత్లీ తుపాను కారణంగా చాలా నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించా లని ఉత్తరాంధ్ర జనసేన కన్వీనర్ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు.


Related News