తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శబరిమలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన రెహనా ఫాతిమాపై ముస్లిం సమాజం బహిష్కరణ వేటు వేసింది.
షిర్డీలోని సాయిబాబా మహాసమాధి శతాబ్ధి ఉత్సవాల్లో రూ.5.97 కోట్ల మేర విరాళాలు అందినట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రకటించింది.
నెలవారీ పూజల కోసం శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరుచుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత రాజ్యవేులింది. కొంతమంది మహిళలు సుప్రీంకోర్టు తీర్పు అండతో ఆలయానికి రావడానికి ప్రయత్నించడం, మిగిలినవారు..
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ మహాశక్తి పీఠం కలసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబాదేవికి బంగారు ఖడ్గాన్ని సమర్పించారు.

ఉత్తరాదిలో దసరా పండుగ అంటే ‘రామ్‌లీలా’ నాటకం తప్పక ప్రదర్శిస్తారు.

విజయ దశమి వచ్చిందంటే చాలూ.. అందరి కళ్లు దేవరగట్టు కొండపైనే పడతాయి. కారణం.. పండుగరోజు ఆర్ధరాత్రి శ్రీ మాళ మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు సమీప గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి సాగించే కర్రల సమరం చిన్న పాటి యుద్ధాన్నే తలపిస్తుంది.
ద్వాదశ జ్యోతిర్లింగలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారు అష్టాదశ మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి  దసరా ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏడో రోజైన మంగళవారం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దుర్గమ్మ భక్తులకు శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చారు.


Related News