తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లను వ్యాపార వస్తువుగా చేసుకున్న ఓ వ్యక్తి గుట్టురట్టయ్యింది. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల్లో అక్రమాల నియంత్రణకు టీటీడీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణంలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబం ధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.
తెలంగాణా విద్వత్సభ అద్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర జ్యోతిష్య మహాసభలను సోమవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,జగదీష్ రెడ్డిలు ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ఇవి ముగియను న్నాయి.
సత్యదేవుడి 128వ ఆవిర్భావ వేడుకలలో భాగంగా స్వామివారి మూల విరాట్‌కు మఖానక్షత్ర అభిషేకాన్ని నిర్వహించారు. ఆదివా రం తెల్లవారుజామున 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి మహాసంప్రోక్షణ జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయాలనే ప్రజాహిత వ్యాజ్యాన్ని...
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (కొడకండ్ల సిద్ధాంతి) (94) శివైక్యం చెందారు...
దీపారాధన గాలికి కొండెక్కితే అపశకునంగా భావిస్తారు.  ఇది సరైన పనేనా? 
భగవంతునికి మొక్కులు ముడుపులు చెల్లించడం అవసరమా? మన డబ్బు భగవంతుడు ఆశిస్తాడా?


Related News