హరియాణాలోని పంచకులలో ఇటీవల జరిగిన కుస్తీ పోటీలలో ఓ రెజ్లర్ చేతిలో బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విజయవంతంగా ప్రయోగించిన మామ్(మిషన్ ఆర్బిటర్ మిషన్) ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’.
అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధానపాత్రలలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’.
కాజోల్ చెల్లిపై కోపాన్ని రాణి ముఖర్జీపై చూపించాడు ఓ నటుడు. దీంతో ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ మూత్రం పోశాడు
ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని తన ప్రేయసి గురించిన వివరాలను బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ వెల్లడించాడు
మహిళా రెజ్లర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆమె చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలైంది.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరు అమెరికాలో పెళ్ళి చేసుకోవాలంటే అక్కడి స్థానిక అధికారుల అనుమతి ఉండాలి
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘2.ఓ’ చిత్రం నవంబర్ 29న విడుదల కాబోతోంది. అయితే తన తదుపరి సినిమా ‘ఇండి యన్ 2’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను ఆల్‌రెడీ స్టార్ట్ చేశారు డైరెక్టర్ శంకర్.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ హీరో రణభీర్ కపూర్‌తో పీకల లోతుల్లో ప్రేమలో మునిగి ఉంది. ఇది వరకు రణభీర్ దీపికా..
బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో అక్షయ్‌కుమార్ ఒకరు. ఈయన మిషన్ మంగల్ అనే చిత్రంలో నటించబోతు న్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు.


Related News