విమాన ప్రమాదంలో 11మంది దుర్మరణం

Updated By ManamSun, 03/11/2018 - 23:26
plane

planeఇరాన్: టర్కీకి చెందిన ఓ ప్రైవేట్ విమానం ఇరాన్‌లో కూలింది. ఈ ప్రమాదంలో 11మంది మరణించారు. షార్-ఈ కోర్డ్ నగరం సమీపంలో ఈ ఘటన జరిగింది. యూఏఈలోని షార్జా నుంచి టర్కిష్ సిటీ ఇస్తాంబుల్‌కు వెళుతుండగా విమానంగా అధికారులు గుర్తించారు. విమానం కూలిన సంగతి తెలుసుకున్న రెస్య్కూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

English Title
11 killed as private plane flying from Sharjah to Turkey crashes
Related News