ఐదుగురు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్

Updated By ManamMon, 09/03/2018 - 13:25
ISIS

ISISకోయంబత్తూరు: వినాయకచవితి నాడు ఐదుగురు హిందూ అగ్ర నాయకులను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ ఓ పెళ్లికి హాజరైన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరగా., కోయంబత్తూరు కోర్టు అనుమతినిచ్చింది. అయితే వినాయక చవితి రోజు హిందూ మక్కల్ కచ్చి స్థాపకుడు అర్జున్ సంపత్‌తో పాటు మరో నలుగురు హిందూ అగ్రనాయకులను చంపాలని వీరు ప్రణాళిక వేసుకున్నారు.

English Title
5members ISIS terrorists arrested in Kerala
Related News