సమంత ఖాతాలో ఏడు మిలియన్లు

Updated By ManamWed, 09/05/2018 - 13:22
Samantha

Samanthaవివాహం తరువాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత సోషల్ మీడియాలో కూడా సత్తాను చాటుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ ఖాతాలో ఏడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో శృతీహాసన్ తరువాత 7మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. కాగా సమంత నటించిన తాజా చిత్రాలు ‘సీమరాజా’, ‘యూటర్న్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

English Title
7 million followers for Samantha
Related News