ఆమిర్‌కు అంబాని అండ

Updated By ManamThu, 03/22/2018 - 03:20
AAMIR-KHAN

AAMIR-KHANమహాభారతాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తున్నారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆమిర్ చాలాసార్లు చెప్పారు. అయితే ఈ సినిమా చెయ్యాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. పైగా బడ్జెట్ కూడా ఎక్కువ. దీంతో ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ సిద్ధమయ్యారని తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఒకే దర్శకుడితో కాకుండా కొందరు దర్శకులతో ఈ చిత్రాన్ని నాలుగు లేదా ఐదు భాగాల్లో నిర్మిస్తారట.

Tags
English Title
Aamir to Ambani
Related News