కాచిగూడ రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

Updated By ManamWed, 03/14/2018 - 19:46
Kacheguda

kachegudaహైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు వచ్చాయి. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంతో తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

English Title
accident evaded in Kachiguda Railway station
Related News