
గోవా బ్యూటీ ఇలియానాకు ఓ రోగం ఉందన్న విషయాన్ని బయటపెట్టారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. ఈ ఇద్దరు కలిసి తాజాగా నటించిన 'రైడ్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అజయ్.
ఇలియానా మంచి నటి అని చెప్తూనే ఆమెకు ఓసీడీ(అతిశుభ్రత) రోగం ఉందని.. అది తనను చాలా ఇబ్బంది పెడుతుందని తెలిపారు. సెట్స్‌లో ఏదైనా శుభ్రంగా లేకపోతే, వెంటనే ఆమె క్లీనింగ్‌ను ప్రారంభిస్తుందంటూ చెప్పారు ఈ హీరో. అజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఇలియానా కూడా పక్కనే ఉండి నవ్వులు చిందించడం విశేషం.
English Title
Ajay Devgan revealed about Ileana's disorder