‘ఆదాయి’గా అమలా.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 09/05/2018 - 15:03
Amala Paul

Aadai

సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటున్న అమలా పాల్.. ‘మేయాధా మన్’ ఫేం రత్నకుమార్ దర్శకత్వంలో ‘ఆదాయి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను టాలీవుడ్ హీరో రానా విడుదల చేయగా.. అందులో అమలాపాల్ భయపడుతూ ఏడుస్తున్నట్లుగా ఉంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ఫస్ట్‌లుక్‌తో అంచనాలను పెంచేసింది అమలాపాల్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Amala Paul's first look from Aadai
Related News