ఫోన్ పగలగొట్టిన ఘటనపై అనసూయ స్పందన

Updated By ManamTue, 02/06/2018 - 15:10
Anasuya Anchor

anasuyaసెల్ఫీ దిగడానికొచ్చిన పిల్లాడిని దుర్భాషలాడి ఫోన్ పగలగొట్టినట్లు వస్తున్న వార్తలపై ప్రముఖ యాంకర్ అనసూయ ఎట్టకేలకు స్పందించింది. " ఇలాంటి వార్తలన్నీ దేశానికి అవసరంలేదు. ఈ ఘటనపై నేను స్పందించాల్సిన అక్కర్లేదు. ఫోన్ పగలకొట్టినందుకు క్షమించండి. అయితే ఇది నిందించదగిన ఘటన కాదు. నాకూ స్వేచ్ఛ ఉంది". దీనికి భంగం కలిగించినందుకు గాను ఇలా చేశానన్నట్లుగా తన ట్విట్టర్‌లో అనసూయ చెప్పుకొచ్చింది. కాగా పిల్లాడి తల్లి ఉస్మానియా పోలీసులను ఆశ్రయించి అనసూయపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

    Related News:  యాంకర్ అనసూయపై పోలీసు కేసు

 

English Title
Anchor Anasuya Respond Over Phone Broken Incident
Related News