పవన్‌కు చంద్రబాబు బర్త్‌డే విషెస్

Updated By ManamSun, 09/02/2018 - 12:05
Andhra pradesh CM Chandrababu Tweets pawan kalyan On Birthday
Andhra pradesh CM Chandrababu Tweets pawan kalyan On Birthday

అమరావతి : ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 2 పవన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విషెస్ చెబుతూ ...సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని  ట్వీట్ చేశారు.

మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు ...పవన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు అల్లు అరవింద్ కుటుంబీకులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు... పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

English Title
Andhra pradesh CM Chandrababu Tweets pawan kalyan On Birthday
Related News