ఏపీ, తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాలు

Updated By ManamTue, 08/14/2018 - 15:18
AP, Telangana police personnel to receive medals
AP, Telangana police personnel to receive medals

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, ప్రతిభా, శౌర్య పతకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పురస్కారాలు, మరో 14మందికి పోలీస్ పతకాలు, అలాగే తెలంగాణ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పురస్కారాలు, మరో 10మందికి ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు.

English Title
AP, Telangana police personnel to receive medals on Independence Day
Related News