దీక్ష విరమించిన ఆప్

Updated By ManamTue, 06/19/2018 - 18:49
Arvind Kejriwal ends strike after Baijal asks him to meet IAS officers

Arvind Kejriwal ends strike after Baijal asks him to meet IAS officers

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ లెఫ్టినెంట్‌ గవర్నర్ కార్యాలయంలో కొందరు రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. సుమారు 9రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు దీక్ష చేశారు. మంగళవారం సాయంత్రం ఆప్ నేతలు దీక్ష విరమించారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విషయంలో వివాదం తలెత్తిన విషయం విదితమే. కాగా.. కేజ్రీవాల్‌ చేసిన ధర్నాకు.. నీతి అయోగ్ సమావేశానికి వచ్చిన పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతిచ్చారు. మద్దతిచ్చిన వారిలో సీఎం చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్ ఉన్నారు.

English Title
Arvind Kejriwal ends strike after Baijal asks him to meet IAS officers
Related News