నేటి రాశిఫలాలు ( సోమవారం 19 ఫిబ్రవరి )

Updated By ManamMon, 02/19/2018 - 01:45
astrology today

astrologyమేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ పరిస్థితులు అనుకూలం. శుభ కార్యాలకు అవకాశం ఉంది. పిల్లలు సంతోషపెడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలం. స్నేహితులు, బంధువులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు.
 

వృషభం
(కృత్తిక 2, 3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. పై అధికారుల మెప్పు కోసం ప్రయుత్నించండి. కోర్టు కేసు వాయిదా పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మిధునం

(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1.2.3)
ఆదాయం బాగాను ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు.

కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఎంత సంపాదించినా ఖర్చులు మింగేస్తాయి. దూర ప్రాంతాలకు బదిలీ కావచ్చు. బంధుమిత్రులు అవసరానికి ఆదుకోరు. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతాయి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేవు వ్యవహారాలు విజయువంతం కాకపోవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన క లిగిస్తుంది. 

కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)         
ఆదాయం పెరుగుతుంది. తరచూ ఆరోగ్య సవుస్యలు ఎదురవుతుంటాయి. కోర్టు కేసులు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
ప్రయాణాలు ఎక్కువవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. ప్రమోషన్‌పై బదిలీ అయ్యే అవకాశం ఉంది.


వ‌ృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పట్లో రాకపోవచ్చు. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగవచ్చు.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మీకు ఇబ్బబందులు సృష్టించవచ్చు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తిప్పట ఎక్కువ.

కుంభం

(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ప్రమోషన్‌కి, ఆదాయం పెరగడానికి అవకాశంఉంది.బంధు మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి బాజాలుమోగుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు.

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కింది ఉద్యోగులతో సవుస్యలు తలెత్తుతాయి. పని భారం పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలకు సిద్ధవువుతారు. 

English Title
astrology today




Related News