సత్తా చాటిన టీ విక్రయదారుడి తనయుడు

Updated By ManamTue, 03/13/2018 - 14:17
Farhan Qureshi
fashion

ముంబై: ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు...అంటాడు ఓ సినిమాలో హీరో. మన కుర్రాళ్లు ఇదే నిరూపిస్తున్నారు. భోపాల్‌కు చెందిన ఓ టీ విక్రయదారుడి తనయుడు మిస్టర్ నేషనల్ యూనివర్స్-2018 టైటిల్ గెలిచాడు. గోవాలో జరిగిన ఫైనల్స్‌లో మోడలింగ్‌లో రాణిస్తున్న ఫరాన్ ఖురేషి మిస్టర్ నేషనల్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నాడు.

టైటిల్ గెలుచుకున్న తర్వాత ఫేస్‌బుక్‌లో తన సంతోషాన్ని పంచుకున్నాడు ఖురేషి. తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను టైటిల్ గెలుచుకున్న వేళ తీసిన వీడియోను కూడా షేర్ చేశాడు. 

 

Alhumdolillah I’m Rubaru Audi MR. NATIONAL UNIVERSE 2018.

Posted by Farhan Qureshi on Sunday, March 11, 2018

 

English Title
Bhopal tea seller’s son wins Mr National Universe 2018 title
Related News