బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం

Updated By ManamTue, 03/13/2018 - 11:22
Buddha Venkanna

Buddha Venkanna అమరావతి: బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం నడుస్తుందని.. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి నిధులివ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆర్థిక నేరస్తులకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోదీ, సీఎంకు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. మోదీ ఆనాడు గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే.. ఏపీలో చంద్రబాబు ముస్లింల పక్షాన నిలబడ్డారని, అందుకే బాబును అణగదొక్కాలని చూస్తున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు.

English Title
Buddha Venkanna fire on TDP, YSRCPRelated News