బెనర్జీ కుటుంబానికి చిరంజీవి పరామర్శ

Updated By ManamMon, 04/16/2018 - 14:40
chiru, benarjee

chiru, Benarjeeనటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి  రాఘవయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోమవారం ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్లిన చిరంజీవి రాఘవయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాఘవయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

English Title
Chiranjeevi visited Raghavaiah house
Related News