అనసూయ గలీజు మాటలు మాట్లాడింది

Updated By ManamTue, 02/06/2018 - 17:38
Anasuya

anasuyaఫోటో తీసిన పాపానికి ఓ బాలుడి స్మార్ట్ ఫోన్‌ను యాంకర్ అనసూయ పగలగొట్టడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. అనసూయ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాలుడి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. అటు బాలుడి తల్లి...అనసూయపై మండిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయ గలీజు మాటలు మాట్లాడుతూ...తన తనయుడి ఫోన్‌ను తీసుకుని పగలగొట్టిందని ఆమె మండిపడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనసూయపై కేసు నమోదు చేశారు. 

Tags
English Title
controversy over Anasuya behavior
Related News