ఇదే పవన్ ఎజెండా..!: కత్తి మహేశ్

Updated By ManamWed, 03/14/2018 - 15:55
Kathi On Pawan

kathi on  pawanహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులపై తీవ్ర దుమారం రేపే ట్వీట్లతో వార్తల్లో నిలిచే వ్యక్తి కత్తి మహేశ్. అయితే మరోసారి జనసేనపై కత్తి ఆసక్తికర ట్వీట్ చేశారు. కత్తి చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ అభిమానులు.. తమ కోపాన్నంతటిని కత్తి ట్వీట్‌‌కు రిప్లైల రూపంలో చూపిస్తున్నారు.

కత్తి మహేశ్ ట్వీట్స్..

1. అన్ని అసెంబ్లీపార్లమెంటు నియోజకవర్గాలలో జనసేన ఒంటరి పోటీ.
2. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ఒంటరిగా ఢీ!
3. రెడ్లు, కమ్మలు, వెలమల, రాజులు,బ్రాహ్మలు లేకుండా కాపులు, బిసిలు, దళిత బహుజనులు మాత్రమే అన్ని సీట్లు.
4. డబ్బులు, మద్యం, ఎన్నికల ప్రలోభాలు లేకుండా బరిలోకి.. ఇదే పవన్ అజెండా !

 

 

English Title
Criitic Kathi Mahesh Recent Tweet On Janasena
Related News