ఎంసెట్‌ నిబంధనలు సవరించిన ప్రభుత్వం

Updated By ManamFri, 02/23/2018 - 18:02
Eamcet Rules, Telangana govt, Eamcet entrance exam

Eamcet Rules, Telangana govt, Eamcet entrance examహైదరాబాద్‌: ఎంసెట్‌ నిబంధనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల సవరణతో ఇప్పటి నుంచి బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సుకు కూడా ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. దాంతో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించే ఇంజినీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చరల్‌, వెటర్నటీతో పాటు బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సును కూడా చేర్చి నిర్వహించనున్నారు.

English Title
EAMCET Rules has amended by Telangana govt
Related News