ఇషా డియోల్ లేటెస్ట్ వీడియో, ఫొటోలు

Updated By ManamWed, 03/14/2018 - 20:28
esha deol

Esha Deol బాలీవుడ్ నటి ఇషా డియోల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. హేమ మాలిని కుమార్తె ఇషా డియోల్ 2002లో ‘కోయి మేరే దిల్ సే పూచే’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. 2012లో తన స్కూల్ మేట్ అయిన భరత్ టక్తానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి రాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీవల జరిగిన తన మరిది వివాహ వేడుకలో ఇషా డియోల్...పింక్ చీర, భారీ నెక్లెస్ ధరించి కెమరా కళ్లకు ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఒక ఫొటోను స్వయంగా హేమమాలిని క్లిక్ చేయడం విశేషం. ఈ ఫొటోలను ఇషా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 

 

A post shared by Esha Deol (@imeshadeol) on

 

A post shared by Esha Deol (@imeshadeol) on

ఈ వివాహ కార్యక్రమంలో ఇషా డియోల్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను కూడా ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు ఈ దిగువున చూడొచ్చు..

 

A post shared by Esha Deol (@imeshadeol) on

 

English Title
Esha Deol looks gorgeous at family wedding
Related News