కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Updated By ManamMon, 09/24/2018 - 09:49
Fire Accident in Chemical Factory at bachupalli

Fire Accident in Chemical Factory at bachupalliహైదరాబాద్ : బాచుపల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో  సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు మరికాసేపట్లో...

English Title
Fire Accident in Chemical Factory at bachupalli
Related News