రంభ, ఊర్వశి థియేటర్లలో అగ్నిప్రమాదం

Updated By ManamFri, 08/31/2018 - 15:32
Ramba, Urvasi movie Theaters, East godavari, Fire accident 

Ramba, Urvasi movie Theaters, East godavari, Fire accident రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. రంభ, ఊర్వశి థియేటర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో థియేటర్లలోని ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

English Title
Fire catches in Ramba, Urvasi movie Theaters at East godavari
Related News