'గ ఘ మేఘ' .. ఫుల్ వీడియో సాంగ్‌

Updated By ManamTue, 04/17/2018 - 17:06
chal mohan ranga

chal mohan rangaనితిన్, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టించిన చిత్రం 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏప్రిల్ 5న విడుద‌లైన ఈ సినిమా మిశ్ర‌మ స్పంద‌నను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'గ ఘ మేఘ' అనే పాట తాలుకూ ఫుల్ వీడియోను ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు. మెలోడీయ‌స్‌గా సాగే ఆ పాట వైపు మీరూ ఓ లుక్కేయండి మ‌రి..

English Title
'ga gha megha' song full video from 'chal mohan ranga'Related News