గోపిచంద్ 'పంతం' ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 03/21/2018 - 11:06
Gopichand

Pantham యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పంతం'(ఫర్ ఎ కాజ్ అన్నది ట్యాగ్‌లైన్). రాధా మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. అందులో పవర్‌ఫుల్ లుక్‌తో వచ్చేశాడు గోపిచంద్. ఇక గోపిచంద్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కనిపించనుంది. లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

English Title
Gopichand Pantham first look released
Related News