'బాదం' వల్ల కలిగే లాభాలు

Updated By ManamThu, 10/18/2018 - 15:10
Almonds
almonds

రోజు బాదం పప్పుల్ని రాత్రి పూట నానపెట్టి తెల్లవారు జామున తినడం వలన కాన్సర్ మరియు మధుమేహం రాకుండా నిరోధిస్తుంది. బాదం రోజు తినడం వలన చర్మం మృదువుగా మారుతుంది. బాదం చెడు కొవ్వుని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్లు ఉండటం వలన యవ్వనం గా ఉంచుతుంది. బాదంలో అధికంగా ఫోలిక్ ఆమ్లం ఉండటం వలన గర్భధారణ సమయంలో మలబద్ధకాన్నీ నిరోధిస్తుంది. పుట్టే బిడ్డకి ఏ లోపం రాకుండా సహాయ పడుతుంది. బాదం పాలు (బాదం పాలు- బాదం మరియు నీళ్లు కలిపి గ్రైండ్ చేసి వడకట్టిన మిశ్రమం బాదం పాలు) ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

English Title
Health Benefits of Eating Almonds
Related News