టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హాంకాంగ్

Updated By ManamTue, 09/18/2018 - 16:41
Hong Kong have won the toss and will bowl first
Hong Kong have won the toss and will bowl first

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో ఆడుతున్న తొలిమ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా పదేళ్ల క్రితం భారత్, హాంకాంగ్‌ ఇదే ఆసియా టోర్నీలో తలబడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. కాగా బుధవారం పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న రోహిత్‌ సేనకు... హాంకాంగ్‌తో మ్యాచ్‌ వార్మప్‌గా చెప్పుకోవచ్చు. 

జట్టు వివరాలు: 
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే,  కేదార్ జాదవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్. 

హాంకాంగ్: అన్షుమన్ రథ్ (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, బాబర్ హయత్, కామెరూన్ మెక్‌ఆల్సన్, క్రిస్టఫర్ కార్టర్, ఎహ్‌సాన్ ఖాన్, ఎహ్‌సాన్ నవా జ్, అర్షద్ మహ్మద్, కించిత్ షా, నదీమ్ అహ్మ ద్, రాగ్ కపూర్, స్కాట్ మెక్‌కెన్నీ, తన్వీర్ అహ్మద్, తన్వీర్ అఫ్జల్, వకాస్ ఖాన్, అఫ్తాబ్ హుస్సేన్. 

English Title
Hong Kong have won the toss and will bowl first against TeamIndia
Related News