యూఎస్‌లో తెలుగు టెకీ మిస్సింగ్!

Updated By ManamFri, 06/22/2018 - 12:36
hyderabad techie missing

హైదరాబాద్ :  అమెరికాలోని కాలిఫోర్నియాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సైదాబాద్‌ వినయ్‌ నగర్‌ కాలనీకి చెందిన బంగారం కుమారుడు పి.రాఘవేంద్రరావు కాలిఫోర్నియాలో మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. hyderabad techie missing in California

అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి అతడి ఆచూకీ తెలియడం లేదు. అప్పటి నుంచి కుమారుడి గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఇండియన్ ఎంబసీకి విజ్ఞప్తి చేశారు.

English Title
hyderabad techie reported missing in California
Related News