మళ్లీ బాబే.. అభయ్‌కు తమ్ముడొచ్చాడోచ్..

Updated By ManamThu, 06/14/2018 - 13:31
ntr

ntrహైదరాబాద్: అభయ్‌రాంకు ప్రమోషన్ వచ్చింది. అభయ్ అన్న అయ్యాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మరోసారి బాబే పుట్టాడు. లక్ష్మీ ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘కుటుంబం పెరిగింది. పెద్దదయింది. బాబు పుట్టాుడు’’ అంటూ ట్వీట్ చేశారు.

 

English Title
Its A Baby Boy For Junior NTR
Related News