జైట్లీ ప్రసంగం ప్రారంభం..

Updated By ManamThu, 02/01/2018 - 11:06
jaitley speech

jaitley speechన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కేబినెట్ మీటింగ్ తర్వాత సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదవాల్సిందిగా అరుణ్ జైట్లీని ఆమె ఆహ్వానించారు. 

English Title
jaitley starts budget speech
Related News