ప్రారంభమైన కల్యాణ్‌రామ్ కొత్త మూవీ

Updated By ManamWed, 04/25/2018 - 10:48
Kalyan Ram
Kalyan Ram

కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభం అయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి హరికృష్ణ, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముహూర్తపు షాట్‌కు ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. ఇక ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన నివేత థామస్, షాలిని పాండే నటిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో త్వరలోనే మొదలుకానుంది. 

English Title
KalyanRam new movie started
Related News