నేటితో ముగియనున్న మహాసంప్రోక్షణ

Updated By ManamThu, 08/16/2018 - 10:38
Tirumala

Tirumalaతిరుమల: ఈ నెల 12నుంచి తిరుమలలో శ్రీవారికి జరుగుతున్న మహా సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. గురువారం రాత్రి జరగబోయే పెద్దశేష వాహనసేవతో మహాక్రతువు పరిసమాప్తం అవ్వనుంది. ఆ తరువాత అర్ధరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్వనం టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నారు. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలను నిర్వహించనున్నారు. కాగా మహా సంప్రోక్షణలో భాగంగా ఉదయం స్వామివారి మూల విరాట్టుకు, పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం చేశారు.

English Title
Maha Samprokshanam will completed today in Tirumala
Related News