మైండ్‌స్పేస్ జంక్షన్ ప్లైఓవర్ ప్రారంభం

Updated By ManamFri, 11/09/2018 - 11:13
mindspace junction begin
mindspace junction begin

హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.108.59 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మైండ్‌స్పేస్ జంక్షన్ ప్లైఓవర్ శుక్రవారం నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తదితరులు ఈ ప్లైఓవర్‌ను ఉదయం 10:30నిమిషాలకి ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే ముందే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయడంతో అధికారులను ప్రశంసించారు.

English Title
In major relief to techies, Mind Space Junction flyover inauguration
Related News