మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు భార్యకు అంకితం

Updated By ManamThu, 02/15/2018 - 01:19
rohith

imageపోర్ట్ ఎలిజబెత్: ప్రపంచం యావత్తు బుధవారం ప్రేమికుల రోజును (వాలెంటైన్స్ డే) ఎంజాయ్ చేశారు. అయితే ప్రేమికుల రోజును రోహిత్ శర్మ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును భార్య రితిక సజ్‌దేకు రోహిత్ అంకితమిచ్చాడు. తాను అందుకున్న అవార్డు ఫొటోను పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే రిట్స్’ అంటూ రాశాడు. భార్య పట్ల తన ప్రేమను రోహిత్ చాటు కోవం ఇదేం తొలిసారి కాదు. గత డిసెంబర్‌లో శ్రీలంకపై సాధించిన డబుల్ సెంచరీని పెళ్లి రోజు కానుకగా రితికకు రోహిత్ అంకితమిచ్చాడు.

English Title
Man of the Match award dedicated to wife: RohitRelated News