తిరుమల దర్శనాల్లో పలు మార్పులు.. 

Updated By ManamThu, 08/09/2018 - 20:13
Tirumala Temple, TTD, Lord venkateswara, Special visits
  • ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala Temple, TTD, Lord venkateswara, Special visitsతిరుపతి: మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల దర్శనాల్లో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు మార్పులు చేసింది. తిరుమలలో ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు. రేపటి (శనివారం) నుంచి సర్వ దర్శనం క్యూలైన్ మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 16 వరకు పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. 

English Title
More Changes in visiting of Tirumala Temple 
Related News