మరింత దగ్గరగా..

Updated By ManamThu, 03/22/2018 - 02:53
rakulpreetsing

rakulpreetsingఅభిమానతారల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు  అభిమానులు. అటువంటి వారి కోసం రకుల్‌ప్రీత్ సింగ్ ఓ కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా తన పేరుతో ఓ యాప్‌ను తయారు చేయించుకుంది. ఈ యాప్‌లో రకుల్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు అనుసంధానమై ఉంటాయి. ఈ యాప్ ద్వారా తన సినిమా విశేషాలను తెలియజేయడమే కాకుండా అభిమానులతో చాట్ కూడా చేస్తానన్నారు రకుల్. ప్రస్తుతం ఈ పంజాబీ ముద్దుగుమ్మ తమిళంలో కార్తి, సూర్య సినిమాల్లో నటిస్తుంది. 

English Title
More closely ..
Related News