అజిత్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

Updated By ManamWed, 02/14/2018 - 18:51
ajith

d.imaanత‌ల అజిత్ హీరోగా న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం 'విశ్వాస‌మ్‌'. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా డి.ఇమాన్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా నిలిచిన ఇమాన్‌కు.. అజిత్ కాంబినేష‌న్‌లో ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే మ‌రో స్టార్ హీరో విజ‌య్ న‌టించిన 'త‌మిళ‌న్‌', 'జిల్లా' చిత్రాల‌కు ఇమాన్ స్వ‌రాల‌ను అందించారు. ఇదిలా ఉంటే.. దీపావ‌ళి కానుక‌గా 'విశ్వాస‌మ్' తెర‌పైకి రానుంది.

English Title
music director for ajith filmRelated News