'నా నువ్వే'.. ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌

Updated By ManamMon, 04/16/2018 - 16:57
naa nuvve

naa nuvveక‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'నా నువ్వే'. జ‌యేంద్ర ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న ఈ సినిమా మే 25న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. శ‌ర‌త్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'చినికి చినికి' అనే పాట‌ను.. ఫ‌స్ట్ సింగిల్‌గా ఈ నెల 18న సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో త‌మ‌న్నా రేడియో జాకీగా సంద‌డి చేయ‌నున్నారు.

English Title
'naa nuvve' first single update
Related News