బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా ఫతేహి

Updated By ManamWed, 03/21/2018 - 13:58
Nora
Nora Fatehi

మొరాకో బ్యూటీ నోరా ఫతేహి పలు చిత్రాల్లో తన నటన, డ్యాన్స్‌తో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ‘బాహుబలి-1’ చిత్రంలో ‘మనోహరి’ ఐటమ్ సాంగ్ ఆమెకు మంచి గుర్తింపు సాధించిపెట్టింది. తాజాగా ఈ ఐటమ్ గర్ల్ బెల్లీ డ్యాన్స్‌లోనూ తన ప్రావీణ్యాన్ని చాటుకుంది. నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. 

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

 

English Title
Nora Fatehi's impromptu Belly dance performance will make your jaw drop
Related News