ప్రియా వారియర్ కన్ను గీటితే...

Updated By ManamTue, 02/13/2018 - 13:46
Priya Warrier

priya warriorజాజి పువ్వులాంటి కన్నె పిల్ల కన్ను గీటితే...చాకులాంటి కుర్రవాడు ఏదో అయిపోవడం ఖాయం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశంపైనే విపరీతంగా చర్చ జరుగుతోంది. మలయాళ నటి ప్రియ ప్రకాశ్ వారియర్ బాకులాంటి చూపు గుచ్చి దేశంలోని కోట్లాది మంది కుర్రకారు హృదయం కైపెక్కిపోతోంది. ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ట్విట్టర్‌ ట్రోల్స్ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. మీరు కూడా వాటిని ఓ లెక్కేయండి...

English Title
Priya prakash varrier eye blinking twitter trolls
Related News