రాశి ఖన్నాకు పెళ్లైంది.. భర్త ఎవరో తెలుసా..?

Updated By ManamFri, 09/07/2018 - 13:07
Raashi Khanna

Raashi Khannaరాశిఖన్నాకు పెళ్లైపోయింది. ఏదో సినిమాలో కాదండి. నిజంగానే రాశికి పెళ్లైంది. మేము చెప్తే నమ్మరా..? అయితే వికీపీడియాలో చూడండి. ఇప్పుడు నమ్ముతారా.. నమన్ మిశ్రా అనే వ్యక్తితో రాశి ఖన్నాకు వివాహం జరిగింది. 2017లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వికీపీడియా చెప్తోంది. అంతేకాదండోయే నమన్ మిశ్రా అని గూగుల్‌లో వెతికితే.. అందులో కూడా భార్య స్థానంలో రాశిఖన్నా పేరు ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అయితే వికీపీడియాలో ఇలాంటి తప్పులు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఆ మధ్యన పవన్ కల్యాణ్, దేవీ శ్రీ ప్రసాద్ పేర్లను వికీపీడియా తప్పుగా ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రాశిఖన్నా తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Raashi Khanna

 

English Title
Raashi Khanna marriage happende in 2017
Related News