‘పందెం కోడి 2’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ముహూర్తం ఖరారు

Updated By ManamMon, 08/27/2018 - 12:27
Pandem Kodi 2

Pandem Kodi 2విశాల్ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘పందెం కోడి 2’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌కు ముహూర్తం ఖరారు చేశారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 29న ఉదయం 11గంటలకు ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయనున్నారు. 

ఇక 2005లో విజయం సాధించిన పందెం కోడి సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేశ్ నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Release date fix for Pandem Kodi 2 First Look, Teaser
Related News