తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Updated By ManamWed, 01/24/2018 - 08:08
Rush of devotees in Tirumala

The rush of devotees in Tirumalaతిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా మంగళవారం రోజున 59,758 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

English Title
Rush of devotees in Tirumala
Related News