రైతు బీమా పథకం గైడ్‌లైన్స్ విడుదల

Updated By ManamTue, 06/19/2018 - 20:12
Rythu Bheema Scheme Pathakam in Telangana

Rythu Bheema Scheme Pathakam in Telangan

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’తో రైతుల ఇంట ఆనందం వెల్లువిరిసిన సంగతి తెలిసిందే. అనంతరం రైతులకు బీమా కూడా కల్పిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. మంగళవారం సాయంత్రం రైతు బీమా పథకం గైడ్‌లెన్స్ విడుదల చేసింది.

  • రైతు బంధు గ్రూప్‌ లైఫ్, ఇన్సూరెన్స్ 

  • 18 నుంచి 59 ఏళ్లు వయస్సు ఉన్న రైతులు అర్హులు

  • ఆగస్టు 15 నుంచి అమల్లోకి బీమా పథకం

  • రైతు చనిపోతే నామినీకి రూ. 5లక్షల బీమా

  • జీఎస్టీతో కలిపి ఏడాదికి రూ. 2,271 ప్రీమియం రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు

English Title
Rythu Bheema Scheme Pathakam in Telangana | Guidlines Released
Related News