శైలజ రెడ్డి అల్లుడు కోసం వస్తున్న దేవదాసులు 

Updated By ManamWed, 09/05/2018 - 13:21
sailaja reddy alludu event

nag naniనాగచైతన్య హీరోగా, రమ్యకృష్ణ కీలకపాత్రలో రూపొందిన చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ 9వ తేదీన జరగనుంది.

ఇక ఈ వేడుకకు దేవదేసు సినిమాలో నటిస్తున్న నాగార్జున, నాని అతిధులుగా హాజరు కానున్నారు. చైతూ కోసం నాగార్జున వస్తుండగా.. మారుతి కోసం నాని రానున్నట్లు తెలుస్తోంది. కాగా మారుతీ గతంలో నానికి ‘భలే భలే మగాడివోయ్' చిత్రంతో మంచి హిట్‌ను అందించిన విషయం తెలిసిందే. అందుకోసమే నాని కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

English Title
sailaja reddy alludu pre release guests devadasu
Related News