రెండో టీ20 రద్దు

Updated By ManamFri, 09/21/2018 - 23:22
ICC women's championship
  • ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ 

ICC women's championshipకొలంబో: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 7.5 ఓవర్లు ముగిసే సమయానికి 49/3తో నిలిచిన దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. నిరాంతర యంగా వర్షం కురవడంతో మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేనందున మ్యా చ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రక టించారు. సిరీస్‌లో మొత్తం ఐ దు టీ20లు జరగనుండగా, మూడో టీ20 మ్యాచ్ శని వారం జరగనుంది. తొలి టీ20లో భార త్ జట్టు 13 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 

English Title
Second Tea Cancel 20
Related News