ఘనంగా శివరాత్రి వేడుకలు

Updated By ManamTue, 02/13/2018 - 09:08
Siva

Sivaదేశవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కోటిలింగాల, అమరావతి, కాశీ, వారణాసి క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ శివనామస్మరణతో దేవుడిని దర్శించుకుంటున్నారు. అయితే ఇంద్రకీలాద్రిపై మాత్రం ఈ సంవత్సరం శివరాత్రి వేడుకలు జరగడం లేదు. అక్కడ ఆలయ జీర్ణోద్దరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది ఉత్సవాలు జరగడం లేదు.

English Title
Sivaratri celebrations over India
Related News