సచిన్, చార్మీ మధ్యలో చాముండి

Updated By ManamTue, 09/11/2018 - 13:16
Sachin, Charmy
Sachin Tendulkar, Charmy, Sri Reddy

కాస్టింగ్ కౌచ్‌ అంటూ టాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్ వరకు పలువురి ప్రముఖుల పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి.. తాజాగా క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘సచిన్ టెండూల్కర్‌ అనబడే ఓ రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్‌ వచ్చినప్పుడు చార్మింగ్ గర్ల్(చార్మీ)తో రొమాన్స్ చేశాడు. పేరు మోసిన చాముండేశ్వరి స్వామి వారిద్దరి మధ్యవర్తిత్వం చేశాడు. రొమాన్స్‌ కూడా వారు బాగా చేస్తారు’’ అంటూ కామెంట్ పెట్టింది. 

అయితే అవకాశాలు అడిగితే చాలామంది వాడుకొని వారేశారన్న వివాదాస్పద వ్యాఖ్యలతో టైమ్‌ లైన్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారిలో నాని, శేఖర్ కమ్ముల, అభిరామ్, లారెన్స్, మురుగదాస్ తదితర పేర్లను చెప్పింది. వీటిపై కొందరు స్పందించగా.. మరికొందరు స్పందించని విషయం తెలిసిందే.

 

A romantic guy called sachin tendulkaran,when he came to Hyderabad, charmi'ng girl did a romance wt him..high profile...

Posted by Sri Reddy on Monday, September 10, 2018

 

English Title
Sri Reddy comments on Sachin Tendulkar and Charmy
Related News